Deepika Padukone: తెలుగు సినిమాల్లో దీపికాకు బంపర్ ఆఫర్స్.. వరుస సినిమాలతో బిజీ..

ఆల్రెడీ కల్కి 2898లో ప్రభాస్‌తో జోడీ కట్టిన దీపికా.. తెలుగులో రెండో మూవీ బన్నీతో చేస్తోంది. ఇక మూడో మూవీ దేవరనే అని తెలుస్తోంది. ఆల్రెడీ దేవర పార్ట్-1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే.. సీక్వెల్‌లో మాత్రం తారక్ సరసన దీపిక మెరవటం కన్పామ్ అయిపోయింది.

Post Published By: narender Thiru
Updated : 30 October 2023, 5:34 PM IST

Published : 
  • 30 October 2023, 5:34 PM IST

Exit mobile version