Deepika Padukone: కల్కి రిలీజ్ టైం దగ్గర పడుతున్న వేళ షాకిచ్చిన దీపిక
కల్కి వాయిదా పడే ఛాన్సే లేదు. కాకపోతే ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతోంది. ఇంతలో కొత్త టెన్షన్ షురూ అవుతోంది. పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తికావొచ్చిన టైంలో, దీపికా పదుకొనే కల్కి టీం కి హ్యాండ్ ఇస్తోంది.