ఎలాగైతే పటాన్ ప్లాప్ అన్నాక కూడా వెయ్యికోట్లు వచ్చాయో.. జవాన్‌లో సోది తప్ప ఏం లేదన్నా కూడా అది థౌజెండ్ వాలాగా మారిందో.. అచ్చంగా అలానే ఫైటర్‌కి వసూళ్ల వరద పెరిగింది. ఇక్కడ ఇదే విచిత్రం. సినిమా టాక్ బాలేదు.