రెబల్ స్టార్ కల్కీ సీక్వెల్ కి ఇంకా ముహుర్తం అనుకోలేదన్న నిర్మాత మాటలు, మెల్లిగా వైరలయ్యాయి. కట్ చేస్తే తను చెప్పి 35 శాతం షూటింగ్ పూర్తవటం అన్న పాయింట్ మాత్రం రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. ఇదే కాదు రెబల్ స్టార్ సలార్ 2 తాలూకు షూటింగ్ కూడా సలార్ 1 తీస్తున్నప్పుడే పది శాతం పూర్తి చేసింది ఫిల్మ్ టీం.
