దేవర మళ్లీ వార్తల్లోకొచ్చాడు…తనని తొక్కాలనుకున్న వాళ్లకి, మళ్లీ మళ్లీ పీడకలలా మారి, దండుత్తుతున్నాడు. ఓటీటీలో దేవర దండయాత్రకి సునామీనే క్రియేట్ అయ్యింది. ఓటీటీలో ఇండియన్ మూవీస్ స్ట్రీమింగ్స్ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ కొచ్చేసింది.