అసురన్ డైరెక్టర్ తో దేవర, కథ రెడీ

దేవర సినిమా ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. దేవర సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత దేవర 2 కూడా రెడీగా ఉంది. ఓ హిందీ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 21 September 2024, 4:55 PM IST

Published : 
  • 21 September 2024, 4:55 PM IST

Exit mobile version