‘గట్టిగా కోరుకో.. అయిపోతుంది’. ఓ సినిమాలోని డైలాగ్ ఇది. చాలా మంది బలంగా కోరుకున్నట్టున్నారు. ఈ ఇద్దరు లవర్స్ విడిపోయారు. లవర్స్ అనడం కూడా వాళ్లకు ఇష్టం లేదట. లవ్ బ్రేకప్ కంటే.. డేటింగ్ బ్రేకప్ అనడమే కరెక్టా?

Did Malaika and Arjun Kapoor break up.. What is the reason behind unfollowing their family members on Insta..