యూ ట్యూబ్‌లో ఆ పాటకు 1600 కోట్ల వ్యూస్.. ప్రపంచ జనాభా కంటే రెండు రెట్లు చూసారు తెలుసా..?
యూట్యూబ్ సామ్రాజ్యంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఊపేసిన బేబీ షార్క్ డాన్స్ వీడియో ఏకంగా 16 బిలియన్ల వ్యూస్ అంటే 1600 కోట్లు మైలురాయిని దాటి అగ్రస్థానంలో నిలిచింది.