తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, పంపిణీదారుల మధ్య ఉండే బంధాలు, వ్యాపార సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎస్. నాగవంశీ