Director: ప్రశాంత్‌ నీల్ కొత్త సాహసం.. కేరక్టర్ యాక్టర్‌ కోసం ఇంత సాహసమా ?

ప్రశాంత్ నీల్.. పేరు చెప్తే విజువల్‌ కూడా బొగ్గు పూసేసుకుంటుందనే జోక్ వినిపిస్తుంటుంది అభిమానుల్లో ! నమ్మి కష్టపడితే.. అనుకున్నది తీస్తే.. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది.. రిజల్ట్ రేంజ్‌ ఏంటో కేజీఎఫ్‌తో అందరికీ పరిచయం చేశాడు నీల్‌. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో నేషనల్‌వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో సలార్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 8 April 2023, 2:30 PM IST

Published : 
  • 8 April 2023, 2:30 PM IST

Exit mobile version