ఎలాన్ మస్క్ Vs క్రిస్టఫర్ నోలన్.. ది ఒడిస్సీ కాస్టింగ్ కార్చిచ్చు.. అసలేం జరిగింది..?
హాలీవుడ్ అండ్ సిలికాన్ వ్యాలీ మధ్య ఒక ఊహించని క్రాస్‌ఓవర్ యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.