Mahesh Babu: సంక్రాంతికి పెద్ద పుంజుతో పోటీ పడుతున్న పిల్ల పుంజులు
అందరూ సంక్రాంతిపైనే కర్చీఫ్‌లు వేసేశారు. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా.. తగ్గేదే లేదన్నారు. ఇలా 2024 సంక్రాంతికి అరడజను సినిమాలు తేలాయి. చివరికి మిగిలింది నాలుగే..అందులో స్టార్ హీరో ఒక్కడే.