Top story: తెర పై గెలిచి… జీవితంలో ఓడిపోయాడు ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ మోహన్ బాబు
జీవితంలో కొందరు ప్రతిభ, స్వయంకృషితో పైకి వస్తారు. ఇంకొందరు అదృష్టంతో పైకి ఎదుగుతారు. ఎలా ఎదిగినప్పటికీ లైఫ్ లో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని నిలబడిన వాడే విజేత గా కొనసాగుతాడు.