ప్రముఖ యాంకర్ కన్నుమూత.. మీడియం రంగంలో విషాదం.. మూగిబోయిన దూరదర్శన్ గొంతు..!
ప్రముఖ దూరదర్శన్ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి ఇకలేరు. ఆమె వయసు 71 ఏళ్లు. దశాబ్దాల పాటు తన గంభీరమైన స్వరంతో వార్తలను ప్రజలకు చేరవేసిన ఆమె మృతి పట్ల దూరదర్శన్ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.