టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్ ముగిసింది. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి ఫస్ట్ పార్ట్‌తో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ బరిలో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాక్సాఫీస్ దుమ్ము రేగడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్‌ను ఇప్పటికే లాక్ చేసుకున్నాడు.
