మోహన్ బాబు ఫ్యామిలీలో భంభోళ జంభ… ఆస్తుల కోసం తండ్రి కొడుకుల మధ్య కొట్లాట,
మంచు కుటుంబంలో అగ్గి రేగిందా…? గత కొన్నేళ్లుగా కరుగుతున్న మంచు ఇప్పుడు పెట్రోల్ గా మారిందా…? మోహన్ బాబు పేరుకే పెదరాయుడా…? తన బిడ్డల గురించి గొప్పగా మాట్లాడే మోహన్ బాబు… ఆస్తుల కోసం ఇంటి రౌడీగా మారారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.