SALAAR: సలార్ స్టోరీ లీక్.. ఇక పూనకాలు గ్యారెంటీ..!

దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాడు. ఓ ఇంగ్లీష్‌ మీడియాతో ముచ్చటించిన ప్రశాంత్ నీల్ సలార్ స్టోరీ లీక్‌ చేశారు. సింపుల్‌గా ఒక్క లైన్‌లో ఆయన కథేంటో చెప్పారు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కథ అన్నారు.

Post Published By: narender Thiru
Updated : 29 November 2023, 6:34 PM IST

Published : 
  • 29 November 2023, 6:34 PM IST

Exit mobile version