Gami : గామి విజువ‌ల్ ట్రీట్..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మ‌రో సెన్సేష‌న్‌తో వ‌చ్చేశాడు.. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ హీరో… మాస్ ప్రేక్ష‌కుల్లో త‌నకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈసారి గామి అంటూ స‌రికొత్త జోన‌ర్ మూవీతో వ‌స్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 March 2024, 11:44 AM IST

Published : 
  • 1 March 2024, 11:44 AM IST

Exit mobile version