కొడుకు పుట్టినప్పుడు కాదు అతడు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి అసలైన పుత్రోత్సాహం అని అంటారు.. ఇక.. ఎంతటి సూపర్ స్టార్ అయినా అనుభూతులకు అతీతుడు ఏమీ కాడు కదా.. అందుకే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు.

Ghattamaneni Graduation Day... Mahesh look fan fida