బెజవాడలో కార్తీ గుడ్ న్యూస్, రెండు సినిమాలపై క్లారిటీ
విజయవాడలో తమిళ స్టార్ హీరో కార్తీ సందడి చేసాడు. సత్యం సుందరం మూవీ సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించిన కార్తీ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు. సినిమాను బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పాడు.