గేమ్ చేంజర్ (Game Changer) సినిమాకు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వైజాగ్ (Vizag) లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు శంకర్. రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Grand opening of RC 16.. Star hero as guest