ఇదేం టార్చర్ పుష్ప, ఎవరిని పిలుద్దాం…? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ లు ఎవరు…?

పుష్ప 2 ఇప్పుడు ఇండియాలో ఓ సెన్సేషన్… సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా లేట్ కావడంతో ఈ పిచ్చి ఇంకా పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే సినిమా హిట్ కొట్టి బన్నీని టార్గెట్ చేసిన ప్రతీ ఒక్కడికి ఆన్సర్ చెప్పాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే సినిమా విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఫ్యాన్స్ ఒంతగా పెయిడ్ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసారు.

Post Published By: Vencateshg
Updated : 8 November 2024, 8:30 PM IST

Published : 
  • 8 November 2024, 8:30 PM IST

Exit mobile version