మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయ్యింది. సంక్రాంతి రేసులో జనవరి 12న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో మార్కెట్లోనే కాకుండా ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ అయితే ఉంది.

Guntur Karam movie is ok.. and next Trivikram movie is master plan with Allu Arjun