Guntur Karam: మరో నెల రోజులు గ్యాప్‌.. గుంటూరు కారం ఆగిపోయిందా ?

ఇప్పటికే ఓ సారి సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్‌ వచ్చాయి. మేకర్స్‌ వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్స్‌ ఆగలేదు. ఇప్పుడు మరోసారి సినిమాకు లాంగ్‌ గ్యాప్‌తో ఫ్యాన్స్‌లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. అసలు షూటింగ్‌కు ఎందుకు ఇన్నిసార్లు బ్రేక్‌ ఇస్తున్నారంటూ ఫ్యాన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 18 June 2023, 10:50 AM IST

Published : 
  • 18 June 2023, 10:50 AM IST

Exit mobile version