HANUMAN: హనుమాన్ దర్శకుడికి 100 కోట్ల బంపర్ ఆఫర్..

హనుమాన్ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్న ఈ దర్శకుడికి, టీసీరీస్ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ని టేకోవర్ చేసేందుకు రెడీ అంటోంది. నిర్మాతతో మాట్లాడి రంగంలోకి దిగేందుకు సిద్దపడింది. తమ ఈ ఆఫర్‌కి సై అంటే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని ఆఫర్ చేస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 31 January 2024, 5:39 PM IST

Published : 
  • 31 January 2024, 5:39 PM IST

Exit mobile version