HANUMAN: హనుమాన్ మూవీ టీం బంపర్ ఆఫర్.. ఈ వారం లక్కీ ఛాన్స్
ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు బంపర్ ఆఫరే. వంద రూపాయలకే తెలంగాణలోని అన్ని థియేటర్లలో బాల్కనీలో కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు.