Hari Hara Veera Mallu: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. హరిహర వీరమల్లు టీజర్ అప్పుడే..!

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో హరిహర వీరమల్లు ఒకటి. 2022లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతు వచ్చింది. పైగా ఆ మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి.

Post Published By: narender Thiru
Updated : 30 April 2024, 2:31 PM IST

Published : 
  • 30 April 2024, 2:31 PM IST

Exit mobile version