బాలయ్యతో బోయపాటి తీస్తున్న మూవీ అఖండ 2… క్యాప్షన్ తాండవం… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ గా మారకముందు, తనని 100 కోట్ల హీరోగా మార్చింది బోయపాటి శీనునే… సరైనోడుతో తనకి సాలిడ్ మాస్ ఇమేజ్ ని, బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు.