Hollywood hero : హాలీవుడ్ హీరోలనే తలదన్నేలా ఉన్నాడుగా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఆరడగుల అందగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి కృష్ణ అందం ,అభినయం అన్నీ పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో SSMB 29 చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఇక.. మహేష్ బాబు తనకి ఉన్న ఛార్మ్ కి ఎప్పుడో ఇంటర్నేషనల్ సినిమా రేంజ్‌ నటుడు అన్న పేరు ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 March 2024, 9:57 AM IST

Published : 
  • 11 March 2024, 9:57 AM IST

Exit mobile version