Chiru : ఆ ఎక్స్‌పీరియ‌న్స్ మ‌రువ‌లేనంటూ ట్వీట్..

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara).. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో.. పాన్ ఇండియా (Pan India) లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 March 2024, 12:00 PM IST

Published : 
  • 16 March 2024, 12:00 PM IST

Exit mobile version