కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటిస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమా ‘సర్దార్ 2’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామాతో పాటు, తెలుగు మరియు తమిళ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న మరో క్రేజీ
