Hero Nitin’s injuries : హీరో నితిన్‌కు గాయాలు షూటింగ్‌లో ప్రమాదం..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాల‌య్యాయి.. త‌మ్ముడు టైటిల్‌తో చేస్తున్న‌సినిమా షూటింగ్‌లో నితిన్‌కు గాయాల‌య్యాయి.. గాయపడిన నితిన్‌ను ముందుగా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రికి తరలించార‌ట‌. అక్కడ ప్రథమ చికిత్సను చేసిన తర్వాత హైదరాబాద్ తరలించారని అంటున్నారు. ఈ ప్ర‌మాదంలో నితిన్‌కు చాలా చోట్లా గాయాలు అయ్యాయ‌ని.. డాక్ట‌ర్లు మూడు వారాలు విశ్రాంతి సూచించార‌ని టాక్ వినిపిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 January 2024, 11:10 AM IST

Published : 
  • 11 January 2024, 11:10 AM IST

Exit mobile version