Prabhas: టాప్‌ 3 రికార్డులపై ఆదిపురుష్‌ కన్ను.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

ఇండియావైడ్‌గా ఆదిపురుష్ మూవీ ట్రెండింగ్ అవుతోంది. రామాయణం బ్యాక్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తీశాడు. దీంతో ఈ కాంబోపై అంచనాలు ఆకాశానికి చేరిపోయాయ్. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకు రాబోతున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 13 June 2023, 2:40 PM IST

Published : 
  • 13 June 2023, 2:40 PM IST

Exit mobile version