Hithalaka Karibyada Maava: హితలక కరిబ్యద మావ మానియా.. రీల్స్‌తో సోష‌ల్ మీడియా షేక్‌

ఏదైనా సాంగ్ గానీ, థీమ్ గానీ ట్రెండింగ్‌లో ఉంటే చాలు.. దాన్ని రీల్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే వ‌ర‌కు నిద్ర పోవ‌డం లేదు. ఇప్పుడు ఇలా నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తున్న ఓ లేటెస్ట్ సాంగ్ హితలక కరిబ్యద మావ. ఇప్పుడు రీల్స్‌తో బాగా వైర‌ల్ అవుతున్న ఈ పాట ఓ క‌న్న‌డ సినిమాది కావ‌డం విశేషం.

Post Published By: narender Thiru
Updated : 28 April 2024, 3:46 PM IST

Published : 
  • 28 April 2024, 3:46 PM IST

Exit mobile version