Ram Charan: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌పై మనసుపడ్డ హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌..

రాజమౌళి పుణ్యమా అని ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఫేట్‌ మారిపోయింది. వీళ్లిద్దరూ ఇప్పుడు గ్లోబల్‌ లెవెల్‌లో గుర్తింపు ఉన్న స్టార్స్‌. ఈ ఇద్దరు స్టార్స్‌ త్వరలోనే హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్‌ వినిపిస్తున్న టైంలో.. ఓ హాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ గురించి చేసిన కామెంట్స్‌ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

Post Published By: Srikar Creator
Updated : 9 June 2023, 4:26 PM IST

Published : 
  • 9 June 2023, 4:26 PM IST

Exit mobile version