Fighter: బిగ్ షాక్.. ఫైటర్‌పై నిషేధం.. కోట్లలో నష్టం
గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైటర్. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉండటంతో ఫైటర్ మూవీని గల్ప్ దేశాలు బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫైటర్ నిషేధంపై మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.