పుష్ప (Pushpa) సినిమా నుంచి స్టైలిష్ స్టార్ (Stylish Star) నుంచి ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). అలాగే పాన్ ఇండియా (Pan India) స్టార్ డమ్ అందుకొని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

Icon star with Pushparaj statue..