కామెడీ కిక్స్ జెట్ లీ…!

టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో రితేష్ రాణా ఒకరు. ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాలతో తనదైన మేకింగ్ స్టైల్‌ను చాటుకున్న ఈ యువ దర్శకుడు, ఇప్పుడు ‘జెట్ లీ’ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యారు.

Post Published By: dialnews
Updated : 21 April 2026, 6:50 PM IST

Published : 
  • 21 April 2026, 6:50 PM IST

Exit mobile version