ఇలియానా ప్రెగ్నెంట్ అని తెలుసు కానీ.. ఆ ప్రెగ్నెన్సీకి కారణం మాత్రం తెలియదు ఇప్పటివరకు. తాను గర్భవతిని అని ప్రకటించినప్పటి నుంచి.. ఏదైనా క్లూ దొరకపోదా అని ఇల్లీ బేబీ సోషల్ మీడియా ఖాతాలన్నీ జల్లెడ పట్టారు ఫ్యాన్స్ అంతా అయినా నో చాన్స్.. ప్రెగ్నెన్సీ సీక్రెట్ ఏంటో అసలే తెలియలేదు ఎవరికి.

Ileana reveals who is the reason for her pregnancy