ప్రభాస్… ప్రభాస్… ప్రభాస్ 2024 లో రెబల్ స్టార్ డామినేషన్
2024లో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు మంచి ఇమేజ్ వచ్చినా 2024 లో వచ్చిన కల్కి సినిమానే ప్రభాస్ ను వరల్డ్ వైడ్ గా సూపర్ స్టార్ ను చేసింది.