600 కోట్లు రెడీ… షడ్ రుచులతో స్పిరిట్..

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవ్వాలి…అదే జరుగుతోంది కూడా. ఈ కాంబో కూడా అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ కాబట్టే, ఈ మూవీ లాంచ్ అనగానే సౌత్, నార్త్ ఇండియా షేక్ అయ్యేలా ఉంది.

Post Published By: Vencateshg
Updated : 22 March 2025, 7:20 PM IST

Published : 
  • 22 March 2025, 7:20 PM IST

Exit mobile version