టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస హిట్‌లతో దూసుకుపోతున్న గ్లోబల్ స్టార్ ధనుష్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెర్సటైల్ యాక్టర్, తన 56వ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచారు