టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ‘శివ’తో ట్రెండ్ సెట్ చేసి, ‘అన్నమయ్య’తో భక్తి పారవశ్యంలో ముంచి, ‘బంగార్రాజు’గా అలరించిన నాగ్..