కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ తన నటనతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్ ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కార్తీ ఖాతాలో ఇప్పుడు రెండు భారీ సీక్వెల్స్