ఈ రోజుల్లో థియేటర్‌కు జనాన్ని రప్పించడం అంటే మామూలు విషయం కాదు. కంటెంట్‌లో నిజంగా దమ్ముంటేనే ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫాంటసీ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’