క్రైమ్, మాఫియా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అదే క్రేజ్‌తో ఇప్పుడు ‘మీర్జాపూర్ ది మూవీ’ రూపంలో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
