దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్’.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.