లేడీ సూపర్ స్టార్ నయనతార అంటేనే ఒక బ్రాండ్. సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ, సాధారణంగా సినిమా ప్రమోషన్స్ మరియు పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.