పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజీ2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు ఎక్కువగా చర్చిస్తున్న అంశం ఒకటే. మొదటి భాగంలో కనిపించిన హింట్ ఆధారంగా రెండో పార్ట్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్