లగాన్ మూవీ గుర్తుందా…? అప్పటి వరకు క్రికెట్ అంటే టీవీలోనే చూసే జనాలు… థియేటర్ కి వెళ్లి మరీ క్రికెట్ మ్యాచ్ ని చూడ్డం అక్కడి నుంచే మొదలైంది. ఏకంగా ఈ సినిమా అప్పట్లో ఆస్కార్ కి నామినేట్ కూడా అయ్యింది..